ముందు ఆమోదం.. తర్వాత సవరణలు | please co-operate to land pooling bill | Sakshi
Sakshi News home page

ముందు ఆమోదం.. తర్వాత సవరణలు

Published Wed, Apr 1 2015 1:36 AM | Last Updated on Sat, Sep 2 2017 11:38 PM

ముందు ఆమోదం.. తర్వాత సవరణలు

ముందు ఆమోదం.. తర్వాత సవరణలు

 తీన్‌బీఘా(పశ్చిమబెంగాల్): ‘భూ సేకరణ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందేందుకు మొదట సహకరించండి. భవిష్యత్తులో అది రైతు వ్యతిరేకమని తేలితే.. ఎప్పుడైనా సరే అవసరమైన సవరణలు చేసుకోవచ్చు’ అని కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ విపక్షాలను అభ్యర్థించారు. రైతులకు ప్రయోజనం చేకూర్చే సవరణలు చేసేందుకు ప్రభుత్వం ఎప్పుడూ  సిద్ధమేనని మంగళవారమిక్కడ అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement