అవమానాలు మంచివే: మోదీ | PM Modi tweet on insults | Sakshi
Sakshi News home page

అవమానాలు మంచివే: మోదీ

Published Sat, Mar 18 2017 5:02 AM | Last Updated on Sat, Aug 25 2018 6:31 PM

అవమానాలు మంచివే: మోదీ - Sakshi

అవమానాలు మంచివే: మోదీ

న్యూఢిల్లీ: ‘అవమానాలు తప్పకుండా సాయం చేస్తాయి. అయితే అవి విజయంలోనైనా కావచ్చు, ఓటమిలోనైనా కావచ్చు’ అని ప్రధాని మోదీ శుక్రవారం ట్వీటర్‌లో వ్యాఖ్యానించారు. ఇటీవలి అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు ఆయన పైవిధంగా స్పందించారు.

కేంద్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన జాతీయ ఆరోగ్య విధానం(ఎన్‌హెచ్‌పీ) దేశంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువస్తుందని ప్రధాని తెలిపారు. ట్వీటర్‌లో మరో అభిమాని అడిగిన ప్రశ్నకు జవాబిస్తూ ఈ పథకంతో పేదలు, మధ్య తరగతివారు అధికంగా లబ్ధి పొందుతారని ఆయన స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement