రాహుల్ గాంధీకి మోదీ విషెస్ | PM Modi wishes Rahul Gandhi on his 46th birthday | Sakshi
Sakshi News home page

రాహుల్ గాంధీకి మోదీ విషెస్

Published Sun, Jun 19 2016 11:23 AM | Last Updated on Wed, Aug 15 2018 6:34 PM

రాహుల్ గాంధీకి మోదీ విషెస్ - Sakshi

రాహుల్ గాంధీకి మోదీ విషెస్

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ 46వ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయనకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్యాలతో ఎల్లకాలం ఉండాలని మోదీ ఆకాంక్షించారు. ఈ మేరకు ఆదివారం తన ట్విటర్ పేజీలో సందేశం పోస్ట్ చేశారు. తనకు జన్మదిన శుభాంక్షాలు తెలిపిన ప్రధాని మోదీకి రాహుల్ గాంధీ ధన్యవాదాలు తెలిపారు.

68వ పుట్టినరోజు జరుపుకుంటున్న మణిపూర్ ముఖ్యమంత్రి ఓక్రమ్ ఇబోబీ సింగ్ కూడా ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఇబోబీ సింగ్ మంచి ఆరోగ్యంతో జీవించాలని ప్రార్థించినట్టు మోదీ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement