పల్స్ పోలియోను ప్రారంభించిన రాష్ట్రపతి | President Pranab Mukherjee launches Pulse Polio Immunization Programme | Sakshi
Sakshi News home page

పల్స్ పోలియోను ప్రారంభించిన రాష్ట్రపతి

Published Sun, Jan 18 2015 3:37 AM | Last Updated on Sat, Sep 2 2017 7:49 PM

పల్స్ పోలియోను ప్రారంభించిన రాష్ట్రపతి

పల్స్ పోలియోను ప్రారంభించిన రాష్ట్రపతి

న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ శనివారం పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో చిన్నారులకు పోలియో చుక్కలు వేసి ఆయన కార్యక్రమాన్ని ప్రారంభించారు. దేశవ్యాప్తంగా పోలియోను నిర్మూలించాలనే ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా జనవరి 18న జాతీయ వ్యాధి నిరోధక దినోత్సవం సందర్భంగా ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement