ఆ డబ్బు తిరిగి ఇవ్వండి! | PRIVATE HOSPETALS PURCHAGE STENTS | Sakshi
Sakshi News home page

ఆ డబ్బు తిరిగి ఇవ్వండి!

Published Sat, Feb 25 2017 6:37 PM | Last Updated on Tue, Sep 5 2017 4:35 AM

PRIVATE HOSPETALS PURCHAGE STENTS

ఢిల్లీ: స్టెంట్ల ధరలు తగ్గిగా ప్రైవేటు ఆస్పత్రులు పాత ధరకే అమ్ముతున్నాయి. ప్రైవేటు ఆస్పత్రులు  అలా అమ్మకూడదని అఖరి హెచ్చరిక   చేసింది  జాతీయ ఔషద నియంత్రణ సంస్థ. అధికంగా డబ్బు వసూలు చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 
 
 అధికంగా వసూలు చేసిన డబ్బును రోగులకు చెల్లిస్తే చర్యలుండవని ఒక ప్రకటన జారీ చేసింది. ఢిల్లీ, హరియాణాలోని పలు ఆస్పత్రులపై అధిక వసూళ్ల ఆరోపణలు వస్తుండటంతో సంస్థ హెల్ప్ లైన్ కు సమాచారం అందించాలని కోరింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement