రాహుల్ దీపావళి శుభాకాంక్షలు | Rahul Gandhi greets countrymen on Diwali | Sakshi
Sakshi News home page

రాహుల్ దీపావళి శుభాకాంక్షలు

Published Thu, Oct 23 2014 4:36 PM | Last Updated on Sat, Sep 2 2017 3:18 PM

కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ దేశ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ దేశ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి ఒక్కరూ సుఖసంతోషాలతో దీపావళి జరుపుకోవాలని ఆకాంక్షించారు. దేశ ప్రజలు శాంతి సామరస్యాలతో, సంపదతో జీవించాలని రాహుల్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement