మోగిన రైల్వే సమ్మె సైరన్ | railway employees strike from april 11 | Sakshi
Sakshi News home page

మోగిన రైల్వే సమ్మె సైరన్

Published Mon, Feb 15 2016 2:28 PM | Last Updated on Sun, Sep 3 2017 5:42 PM

railway employees strike from april 11

చెన్నై: దేశ వ్యాప్త రైల్వే సమ్మెకు సైరన్ మోగింది. ఏప్రిల్ 11 నుంచి దేశ వ్యాప్తంగా రైల్వే సమ్మె చేయనున్నట్లు సదరన్ రైల్వే మజ్దూర్ యూనియన్(ఎస్ఆర్ఎంయూ) స్పష్టం చేసింది.

ఈ మేరకు రైల్వే కార్మికులంతా సిద్ధంగా ఉండాలని యూనియన్ పిలుపునిచ్చింది. దీంతో సమ్మెకు 45లక్షల మంది రైల్వే ఉద్యోగులు వెంటనే మద్దతు పలికారు.మొత్తం 36 అంశాల డిమాండ్లతో ఎస్ఆర్ఎంయూ సమ్మెకు దిగుతోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement