కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా రాజీవ్ మహర్షి | Rajiv Mehrishi took over as new home secretary after LC Goyal takes voluntary retirement | Sakshi
Sakshi News home page

కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా రాజీవ్ మహర్షి

Published Mon, Aug 31 2015 1:23 PM | Last Updated on Sun, Sep 3 2017 8:29 AM

కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా రాజీవ్ మహర్షి

కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా రాజీవ్ మహర్షి

న్యూఢిల్లీ : కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా రాజీవ్ మహర్షి నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్రం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.  కాగా  రాజీవ్ మహర్షి సోమవారం రిటైర్డ్ కావాల్సి ఉండగా, రెండేళ్లపాటు పదవీకాలం పొడిగించి హెంశాఖ కార్యదర్శిగా నియమించింది. ప్రస్తుతం ఆయన ఆర్థిక శాఖలో విధులు నిర్వహిస్తున్నారు.  మరోవైపు ప్రస్తుతం కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా ఉన్నఎల్సీ గోయల్ స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement