జెఠ్మలానీ.. ఇదేం పని? | Ram jethmalani caught kissing lina on open stage | Sakshi
Sakshi News home page

జెఠ్మలానీ.. ఇదేం పని?

Published Thu, Feb 19 2015 2:49 PM | Last Updated on Sat, Sep 2 2017 9:35 PM

జెఠ్మలానీ.. ఇదేం పని?

జెఠ్మలానీ.. ఇదేం పని?

సుప్రీంకోర్టులో కేసులు వాదించినందుకు గంటకు ఇంత చొప్పున ఫీజు వసూలుచేసే న్యాయవాది రాం జెఠ్మలానీ. కానీ ఆయన తన చర్యలతో రోజుకో కొత్త వివాదం సృష్టిస్తున్నారు. ఇంతకుముందు ఒకసారి అత్యంత వివాదాస్పదంగా ప్రవర్తించిన ఆయన.. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి అసభ్యంగా ప్రవర్తించారు.

దివంగత గాయకుడు, సంగీతదర్శకుడు కిషోర్ కుమార్ భార్య లీనా చందావర్కార్ను ఆయన బహిరంగంగా ముద్దుపెట్టుకుని పతాకశీర్షకల్లో నిలిచారు. ఆమెను ఆయన ముద్దాడుతున్న దృశ్యాలు ఫొటోగ్రాఫర్లకు చిక్కడంతో అవి జాతీయ మీడియాలో సంచలనం సృష్టించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement