వజూభాయ్‌ తీరు సిగ్గుచేటు: రామ్‌ జెఠ్మలాని | Ram Jethmalani moves SC against Karnataka governor’s decision inviting BJP to form govt | Sakshi
Sakshi News home page

వజూభాయ్‌ తీరు సిగ్గుచేటు: రామ్‌ జెఠ్మలాని

Published Sat, May 19 2018 6:07 AM | Last Updated on Tue, Aug 21 2018 11:54 AM

Ram Jethmalani moves SC against Karnataka governor’s decision inviting BJP to form govt - Sakshi

న్యూఢిల్లీ: తగినంత సంఖ్యాబలం లేని బీజేపీని గవర్నర్‌ వజూభాయ్‌ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడం సిగ్గుచేటని ప్రముఖ న్యాయవాది రామ్‌ జెఠ్మలాని మండిపడ్డారు. యడ్యూరప్పను గవర్నర్‌ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడాన్ని సవాలుచేస్తూ జెఠ్మలాని సుప్రీంకోర్టులో దాఖలుచేసిన పిటిషన్‌ విచారణ శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా జెఠ్మలాని వాదనలు వినిపిస్తూ..అసెంబ్లీలో బలం నిరూపించుకోవడానికి గవర్నర్‌ 15 రోజుల గడువు ఇవ్వడమంటే అవినీతికి బహిరంగంగా ఆహ్వానం పంపినట్టేనని అన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement