రెడ్‌లిస్ట్ | red list | Sakshi
Sakshi News home page

రెడ్‌లిస్ట్

Published Sun, May 3 2015 1:26 AM | Last Updated on Sun, Sep 3 2017 1:18 AM

red list

ఐ.యు.సి.ఎన్. (ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్) ప్రకారం, భారత్‌లో 988 రకాల  ప్రాణులు అంతరించిపోయే ప్రమాదం ఉన్న జాబితాలో ఉన్నాయి. 2008లో ఈ సంఖ్య 659 ఉండగా, 2013 నాటికి 973కు పెరిగింది. మరో 15 జాతుల్ని కలుపుకొని ఆ సంఖ్య 2014లో 988 అయింది. అంటే ఏడేళ్లలో దాదాపు 50 శాతం ‘పెరుగుదల’. దీనికి ప్రధానకారణాలు అటవీభూముల తగ్గడం, నివాసయోగ్య స్థలాలు మృగ్యం కావడం.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement