ఏడుగురు మావోయిస్టులు అరెస్టు | Seven suspected Naxals held in Chhattisgarh | Sakshi
Sakshi News home page

ఏడుగురు మావోయిస్టులు అరెస్టు

Published Wed, Feb 10 2016 7:38 PM | Last Updated on Mon, Aug 20 2018 4:27 PM

Seven suspected Naxals held in Chhattisgarh

రాయ్పూర్: ఛత్తీస్గఢ్లో మావోయిస్టులకు ఎదురుదెబ్బ తగిలింది. ఏడుగురు మావోయిస్టులను పోలీసులు అరెస్టు చేశారు. వారిలో ఒకరిపై రివార్డు కూడా ఉంది. సుకుమా జిల్లాలోని చింతగుఫా అటవీ ప్రాంతంలో ఆరుగురు అనుమానిత మావోయిస్టులను పోలీసులు అరెస్టు చేయగా కుంజామి ఐతా అనే మావోయిస్టును చింతల్నార్ అనే గ్రామంలో అదుపులోకి తీసుకున్నారు.

వీరిని సీఆర్పీఎఫ్, కోబ్రా, జిల్లా రేంజ్ అధికారులు అనూహ్యంగా చుట్టుముట్టి అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. పలు హత్యలు, దోపిడీలకు సంబంధించిన కేసులు వారిపై ఇప్పటికే ఉన్నట్లు వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement