రక్షాబంధన్
రక్తసంబంధం ఉన్నా లేకున్నా...అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల అనుబంధాన్ని పంచేది రాఖీ. అయితే రక్షాబంధన్ అంటే అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్లే కాదు భార్య కూడా భర్తకు రాఖీ కట్టవచ్చట. ఇంతకీ రాఖీ పౌర్ణమి వెనక ఉన్న చరిత్ర ఏంటి? ఏఏ రాష్ట్రల్లో ఈ పండుగని ఎలా జరుపుకుంటారు? తెలియాలంటే కింది వీడియోని వీక్షించండి.
Comments
Please login to add a commentAdd a comment