
బొగ్గు కేటాయింపులు రద్దు చేసిన సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ: బొగ్గు క్షేత్రాల కేటాయింపులను సుప్రీం కోర్టు రద్దు చేసింది. నాలుగు క్షేత్రాలకు కోర్టు మినహాయింపు ఇచ్చింది. నిబంధనలకు విరుద్ధంగా 214 క్షేత్రాలు కేటాయించినట్లు కోర్టు పేర్కొంది.
ససన్, యుఎంపిపి, ఎన్టిపిసి, సెయిల్ క్షేత్రాలకు కోర్టు మినహాయింపు ఇచ్చింది. బొగ్గు కేటాయింపులన్నిటిపైన దర్యాప్తు కొనసాగించాలని సుప్రీం కోర్టు సిబిఐని ఆదేశించింది.
**