'ఇల్లు లేని వారి కోసం షెల్టర్లు నిర్మించండి' | supreme court directs 5 states to build shelter homes for homeless people | Sakshi
Sakshi News home page

'ఇల్లు లేని వారి కోసం షెల్టర్లు నిర్మించండి'

Published Fri, Oct 31 2014 1:30 PM | Last Updated on Sun, Sep 2 2018 5:20 PM

supreme court directs 5 states to build shelter homes for homeless people

న్యూఢిల్లీ: శీతాకాలం నేపథ్యంలో ఇల్లులేని నిరుపేదల కోసం షెల్టర్లు నిర్మించాలని సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వాలను ఈ మేరకు ఆదేశించింది. షెల్టర్లు నిర్మించకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని సుప్రీం కోర్టు హెచ్చరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement