మహారాష్ట్ర, ఏపీ, కేంద్రానికి సుప్రీం నోటీసులు | Supreme court notice to maharastra, andhra pradesh, centre on babli project | Sakshi
Sakshi News home page

మహారాష్ట్ర, ఏపీ, కేంద్రానికి సుప్రీం నోటీసులు

Published Mon, Oct 27 2014 11:01 AM | Last Updated on Mon, Oct 8 2018 6:18 PM

మహారాష్ట్ర, ఏపీ, కేంద్రానికి సుప్రీం నోటీసులు - Sakshi

మహారాష్ట్ర, ఏపీ, కేంద్రానికి సుప్రీం నోటీసులు

న్యూఢిల్లీ : బాబ్లీ ప్రాజెక్ట్ పర్యవేక్షణ కమిటీతో తమకు స్థానం కల్పించాలని తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు విచారించింది. ఇందుకు సంబంధించి మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కేంద్ర ప్రభుత్వానికి న్యాయస్థానం సోమవారం నోటీసులు ఇచ్చింది. నాలుగు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement