తెలంగాణ బిల్లుకు మొత్తం 38 సవరణలు? | Telangana bill in Parliament to have 38 amendments? | Sakshi
Sakshi News home page

తెలంగాణ బిల్లుకు మొత్తం 38 సవరణలు?

Published Tue, Feb 18 2014 10:23 AM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM

తెలంగాణ బిల్లుకు మొత్తం 38 సవరణలు? - Sakshi

తెలంగాణ బిల్లుకు మొత్తం 38 సవరణలు?

న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లుకు భారతీయ జనతా పార్టీ 33 సవరణలు సూచించినట్లు సమాచారం. బిల్లుకు మొత్తం 38 సవరణలు చేయనున్నట్లు తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటలకు విభజన బిల్లుపై లోక్సభలో చర్చ ప్రారంభం కానుంది.

కాగా విభజన బిల్లుపై ఆమోదం అనంతరం గవర్నర్ స్థానంలో రెండు రాష్ట్రాలకు ఇద్దరు గవర్నర్లు నియమించనున్నట్లు తెలుస్తోంది. కాగా లోక్సభ వ్యవహారాల అజెండాలో 41వ అంశంగా తెలంగాణ బిల్లును చేర్చారు. బిల్లుపై లోక్సభలో నాలుగు గంటలు సమయం కేటాయించే అవకాశం ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement