రాజస్థాన్‌లో ప్రత్యేక బలగాల మోహరింపు | tight security in raj for Republic Day | Sakshi
Sakshi News home page

రాజస్థాన్‌లో ప్రత్యేక బలగాల మోహరింపు

Published Tue, Jan 24 2017 8:23 PM | Last Updated on Tue, Sep 5 2017 2:01 AM

tight security in raj for Republic Day

జైపూర్‌: గణతంత్ర వేడుకల దృష్ట్యా రాజస్థాన్‌లో ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల్లో భారీ ఎత్తున​ బలగాలు మోహరించారు. ఇటీవల కాలంలో సరిహద్దు గుండా శత్రువుల చొరబాట్లు, సున్నిత ప్రాంతాల్లో అల్లర్లు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఈ చర్యలు తీసుకున్నారు.

మరోపక్క, భద్రతను కట్టుదిట్టం చేసి ఇప్పటికే పలు హోటళ్లు, బహిరంగ ప్రదేశాల్లో తనిఖీలు ప్రారంభించారు. ఈ విషయాన్ని రాష్ట్ర అడిషనల్‌ డీజీ ఎన్‌ఆర్‌కే రెడ్డి పేర్కొన్నారు. సున్నితమైన అదనపు దృష్టిని సారించినట్లు ఆయన వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement