పోలవరం ఆర్డినెన్స్ రాజ్యాంగ విరుద్దం | TRS MP Vinod oppose Polavaram ordinance in lok sabha | Sakshi
Sakshi News home page

పోలవరం ఆర్డినెన్స్ రాజ్యాంగ విరుద్దం

Jul 11 2014 1:02 PM | Updated on Sep 2 2017 10:09 AM

పోలవరం ఆర్డినెన్స్ రాజ్యాంగ విరుద్దం

పోలవరం ఆర్డినెన్స్ రాజ్యాంగ విరుద్దం

పోలవరం ఆర్డినెన్స్ రాజ్యాంగ విరుద్ధమని టీఆర్ఎస్ ఎంపీ వినోద్ అన్నారు.

న్యూఢిల్లీ : పోలవరం ఆర్డినెన్స్ రాజ్యాంగ విరుద్ధమని టీఆర్ఎస్ ఎంపీ వినోద్ అన్నారు. ఆయన శుక్రవారం లోక్ సభలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్ట సవరణ బిల్లును వ్యతిరేకిస్తున్నామన్నారు. విభజన బిల్లు పాసయ్యాక  ఆర్డినెన్స్ తీసుకు రావటం అన్యాయమని ఆయన అన్నారు.  

ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్ర సరిహద్దులు మార్చేముందు ఇరు రాష్ట్రాల శాసనసభల అభిప్రాయం తీసుకోవాలని ఎంపీ వినోద్ డిమాండ్ చేశారు. ఈ నిబంధనను కేంద్రం పాటించలేదని ఆయన వ్యాఖ్యానించారు. పోలవరం ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన తీర్మానంపై సభలో మొదట చర్చ జరపాలని వినోద్ డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement