కాశ్మీర్లో ఎన్కౌంటర్ : ఇద్దరు గెరిల్లాలు హతం | Two guerrillas killed in Kashmir | Sakshi
Sakshi News home page

కాశ్మీర్లో ఎన్కౌంటర్ : ఇద్దరు గెరిల్లాలు హతం

Published Thu, Jun 30 2016 12:52 PM | Last Updated on Mon, Sep 4 2017 3:49 AM

Two guerrillas killed in Kashmir

శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్లో పుల్వామా జిల్లాలో భద్రత దళాలకు వేర్పాటువాద గెరిల్లాలకు మధ్య గురువారం ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు వేర్పాటువాదులను భద్రత సిబ్బంది మట్టుబెట్టారు. పుల్లామా జిల్లాలోని మల్లార గ్రామంలో గెరిల్లాలు దాగి ఉన్నట్లు భద్రత సిబ్బందికి సమాచారం అందింది. దీంతో భద్రత సిబ్బంది స్థానికంగా తనిఖీలు నిర్వహించారు. ఆ విషయాన్ని గమనించిన గెరిల్లాలు ఎదురుకాల్పులకు దిగారు. దీంతో భద్రత దళాలు జరిపిన కాల్పుల్లో ఇద్దరు గెరిల్లాలు హతమయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement