నౌకలో విషవాయువు.. ఇద్దరు మృతి | Two killed in Poisonous gas at the ship | Sakshi
Sakshi News home page

నౌకలో విషవాయువు.. ఇద్దరు మృతి

Published Sat, Jun 11 2016 3:28 AM | Last Updated on Mon, Sep 4 2017 2:10 AM

Two killed in Poisonous gas at the ship

న్యూఢిల్లీ: ఐఎన్‌ఎస్ విక్రమాదిత్య యుద్ధ నౌకలో మరమ్మతులు చేస్తుండగా విడుదలైన విష వాయువులు పీల్చడంతో ఇద్దరు మరణించారు. మరో ఇద్దరు అస్వస్థతకు గురయ్యారు. కర్ణాటకలోని కార్వార్‌లో శుక్రవారం నౌకలోపలి మురుగు శుద్ధి విభాగంలో నిర్వహణ పనులు చేస్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement