న్యూఢిల్లీ: మొబైల్‌ఫోన్లు, టవర్ల నుంచి విడుదలయ్యే విద్యుదయస్కాంత క్షేత్ర(ఈఎంఎఫ్) రేడియేషన్‌తో మనుషుల ఆరోగ్యానికి ముప్పు వాటిల్లుతోందన్న ఆందోళనల నేపథ్యంలో.. ఈ అంశంపై సంయుక్తంగా అధ్యయనం చేసేందుకు కేంద్రం సన్నద్ధమైంది. ఈ మేరకుఖరగ్‌పూర్, ఐఐటీ మద్రాస్, ఐఐటీ రూర్కీ, జేఎన్‌యూ, ఎయిమ్స్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు, వ్యక్తులు సమర్పించిన ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది.
మొబైల్ రేడియేషన్‌పై సంయుక్త అధ్యయనం
Published Mon, Oct 6 2014 1:11 AM | Last Updated on Sat, Sep 2 2017 2:23 PM
Advertisement
Advertisement