న్యూఢిల్లీ: అరుణాచల్ సంక్షోభంలో కేంద్రం తప్పేమి లేదని కేంద్రపట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. శుక్రవారం న్యూఢిల్లీలో వెంకయ్యనాయుడు మాట్లాడుతూ... జకీర్ నాయక్ పీస్ చానల్కు ఎలాంటి అనుమతులు లేవని ఆయన వెల్లడించారు. ఏ ఇస్లాం ఛానల్ను తాము టార్గెట్ చేయలేదని వెంకయ్య ఈ సందర్భంగా తెలిపారు. ఎన్నోసార్లు కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని హత్య చేసిందని వెంకయ్యనాయుడు గుర్తు చేశారు.
'కాంగ్రెస్ ఎన్నోసార్లు రాజ్యాంగాన్ని హత్య చేసింది'
Published Fri, Jul 15 2016 5:30 PM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement
Advertisement