అత్త సెల్ఫోన్ లాక్కొందని.. | Woman suicide after mother-in-law snatches cell phone | Sakshi
Sakshi News home page

అత్త సెల్ఫోన్ లాక్కొందని..

Published Sat, Mar 26 2016 3:42 PM | Last Updated on Sun, Sep 3 2017 8:38 PM

అత్త సెల్ఫోన్ లాక్కొందని..

అత్త సెల్ఫోన్ లాక్కొందని..

బలియా: అత్త సెల్ఫోన్ లాక్కునందుకు ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఉత్తరప్రదేశ్లోని బలియా జిల్లా రెవతి ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. వివరాలిలా ఉన్నాయి.

ఆత్మహత్యకు పాల్పడిన యువతి భర్త గుజరాత్లో పనిచేస్తున్నాడు. ఆమె అత్తవారి ఇంట్లో ఉండేది. గత గురువారం ఇల్లు విడిచి వెళ్లిన ఆ మహిళ మరుసటి రోజు తిరిగి వచ్చింది. ఆమెకు అదే గ్రామంలోని ఓ యువకుడితో వివాహేతర సంబంధం ఉందని అత్త అనుమానించింది. ఆ మహిళ ఇంటికి రాగానే అత్త సెల్ఫోన్ లాక్కోని మందలించింది. మనస్తాపం చెందిన ఆ మహిళ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement