
ఆటపాటలతో అలరించిన మహిళలు
సాక్షి,సిటీబ్యూరో: వాడవాడలా బతుకమ్మ వేడుకలు అంబరాన్ని అంటుతున్నాయి. కేవలం తెలంగాణ రాష్ట్రానికే పరిమితం కాకుండా..ఖండాంతరాలకు వ్యాపించాయి. ‘తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరం’ ఆధ్వర్యంలో ‘అక్షరజ్యోతి’ నేతృత్వంలో లండన్‌లో బతుకమ్మ వేడుకలను నిర్వహించారు. మహిళలు పెద్ద ఎత్తున తెలంగాణ సంప్రదాయపద్దతిలో హాజరై ఆటపాటలతో నృత్యాలు చేశారు. ఈ సందర్భంగా లండన్‌లో తెలంగాణ వాతావరణం అలుముకుంది.
Comments
Please login to add a commentAdd a comment