
న్యూజెర్సీ : న్యూజెర్సీలోని అట్లాంటిక్‌లో నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్(నాటా) బోర్డు సమావేశం జరిగింది. 2019-20 ఏడాదికిగానూ నూతన కార్యనిర్వాహక కమిటీని నియమించినట్టు నాటా ఓ ప్రకటనలో పేర్కొంది. గంగసాని రాజేశ్వర్ రెడ్డి అధ్యక్ష బాధ్యతలని కొత్తగా ఎంపికైన డా. రాఘవరెడ్డి గోసలకి అప్పగించారు. రెండేళ్లకోసారి జరిగే నాటా కన్వెన్షన్‌ని 2020లో అట్లాంటిక్ నగరంలో నిర్వహించాలని నిర్ణయించారు.
కార్యనిర్వాహక కమిటీ :
డాక్టర్ గోసల రాఘవ రెడ్డి(అధ్యక్షులు), కొర్సపాటి శ్రీధర్ రెడ్డి(కాబోయే అధ్యక్షులు), బాలా ఇందుర్తి(కార్యనిర్వహణ ఉపాధ్యక్షుడు), ఆళ్ళ రామిరెడ్డి(ప్రధాన కార్య నిర్వహణ అధికారి), గండ్ర నారాయణ రెడ్డి(కోశాధికారి), సోమవరపు శ్రీనివాసులు రెడ్డి (జాయింట్ సెక్రటరీ), శివ మేక (జాయింట్ ట్రెజరర్), గంగసాని రాజేశ్వర్ రెడ్డి (మాజీ అధ్యక్షులు), శ్రీనివాస రెడ్డి కొట్లూరు(కార్యనిర్వహణాధికారి), రమణ రెడ్డి క్రిస్టపాటి(అంతర్జాతీయ ఉపాధ్యక్షుడు), కోటి రెడ్డి బుర్ల (అంతర్జాతీయ ఉపాధ్యక్షుడు), శ్రీనివాస్ రెడ్డి కానుగంటి(అంతర్జాతీయ ఉపాధ్యక్షుడు), రమణ రెడ్డి క్రిస్టపాటి(అంతర్జాతీయ ఉపాధ్యక్షుడు) పెనుమాడ శ్రీకాంత్ రెడ్డి(కన్వెన్షన్ సలహాదారు)
అడ్వైజరీ కౌన్సిల్ :
డాక్టర్ ప్రేమ్ రెడ్డి (అడ్వైజరీ కౌన్సిల్ గౌరవ చైర్మన్), డాక్టర్ మోహన్ మల్లం (అడ్వైజరీ కౌన్సిల్ చైర్మన్), ఏ వీ ఎన్ రెడ్డి(అడ్వైజరీ కౌన్సిల్ సభ్యులు), డాక్టర్ స్టాన్లీ రెడ్డి(అడ్వైజరీ కౌన్సిల్ సభ్యులు), డాక్టర్ సంజీవ రెడ్డి(అడ్వైజరీ కౌన్సిల్ సభ్యులు), డాక్టర్ ఆదిశేషా రెడ్డి (అడ్వైజరీ కౌన్సిల్ సభ్యులు)
నాటా కన్వెన్షన్ 2020:
హరి వేల్కూర్(కన్వీనర్), మందపాటి శరత్ రెడ్డి(సమన్వయకర్త), అన్నా రెడ్డి(కన్వెన్షన్ జాతీయ కో ఆర్డినేటర్)
ఇండియా కో ఆర్డినేటర్లు :
డా. ద్వారకానాత రెడ్డి(ఇండియా కో ఆర్డినేటర్), రమా దేవి(తెలంగాణ), రఘునాథ రెడ్డి గజ్జల(ఆంధ్రప్రదేశ్), ఎమ్. దయాసాగర్ రెడ్డి(కర్నాటక), డీవీ కోటి రెడ్డి(మీడియా, పీఆర్)
Comments
Please login to add a commentAdd a comment