
దుబాయి : మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికా నుంచి భారత్‌కు తిరిగి వచ్చిన 1915 జనవరి 9ని పురస్కరించుకుని భారత ప్రభుత్వం 2003 సంవత్సరం నుంచి ప్రతి ఏటా జనవరి 9న ప్రవాసీ భారతీయ దివస్ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా యూఏఈలోని దుబాయి ఇండియన్ కాన్సులేట్, ఖతార్‌లోని దోహా ఇండియన్ ఎంబసీల ఆధ్వర్యంలో ఈనెల 9న ప్రవాసీ భారతీయ దివస్ నిర్వహించారు. ఇందులో అధికారులతో పాటు పలువురు తెలంగాణ ప్రవాసీలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment