
మేడ్చల్‌రూరల్: అమెరికాలోని వాషింగ్టన్‌లో తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరం ఆధ్వర్యంలో తెలంగాణ ఎన్నారైల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ముఖ్య అతిథిగా టీఆర్‌ఎస్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మాజీ అధ్యక్షుడు సింగిరెడ్డి హరివర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో ఎన్‌ఆర్‌ఐల పాత్ర మరువలేనిదని అన్నారు. బంగారు తెలంగాణలోనూ కీలక పాత్ర పోషించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment