
అట్లాంట : వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నేడు (మే 30) ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని ప్రపంచం నలుమూలలా ఉన్న తెలుగు ప్రజలంతా వీక్షించారు. జననేతకు నేడు పట్టాభిషేకం జరుగుతున్నందున.. ‘యాత్ర’ మూవీ నిర్మాత గిరీష్ మేక అట్లాంటలో జననేత వైఎస్ జగన్ హోర్డింగ్‌లను ఏర్పాటు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment