శ్రీజయనామ సంవత్సరం ఉత్తరాయణం, హేమంత ఋతువు పుష్య మాసం
తిథి బ.చతుర్దశి రా.9.43 వరకు
నక్షత్రం పూర్వాషాఢ తె.4.05 వరకు
వర్జ్యం ప.2.15 నుంచి 3.47 వరకు
దుర్ముహూర్తం ప.12.35 నుంచి 1.25 వరకు
తదుపరి ప.2.45 నుంచి 3.35 వరకు
అమృతఘడియలు రా.11.27 నుంచి 1.00 వరకు
సూర్యోదయం:6.38
సూర్యాస్తమయం: 5.43
రాహుకాలం: ఉ.7.30 నుంచి 9.00 వరకు
యమగండం: ఉ.10.30 నుంచి 12.00 వరకు
భవిష్యం
మేషం: కొన్ని కార్యక్రమాలు మందగిస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు. కొత్తగా అప్పులు చేస్తారు. కుటుంబంలో చికాకులు. వ్యాపార, ఉద్యోగాలు గందరగోళంగా సాగుతాయి.
వృషభం: కుటుంబంలో చికాకులు. కష్టపడ్డా ఫలితం కనిపించదు. కార్యక్రమాలు నిరాశ కలిగిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు. ధనవ్యయం.
మిథునం: పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. ఉద్యోగావకాశాలు. యత్నకార్యసిద్ధి. బాకీలు వసూలవుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.
కర్కాటకం: కొత్త కార్యక్రమాలు ప్రారంబిస్తారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం. ఆస్తి వివాదాల పరిష్కారం.
సింహం: చేపట్టిన కార్యక్రమాలలో ఆటంకాలు. వృథా ఖర్చులు. మీ అంచనాలు తప్పుతాయి. ఉద్యోగ, వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు.
కన్య: అప్పులు చేస్తారు. దూరప్రయాణాలు. బంధువులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపార, ఉద్యోగాలలో మార్పులు. అనుకోని ఖర్చులు.
తుల: కొత్త కార్యక్రమాలకు శ్రీకారం. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. కాంట్రాక్టులు పొందుతారు. వ్యాపార, ఉద్యోగాలలో ముందడుగు. నూతన ఉద్యోగయోగం.
వృశ్చికం: ప్రయాణాలు వాయిదా.బంధువిరోధాలు. అనారోగ్యం. విలువైన వస్తువులు జాగ్రత్త. వివాదాలు. వ్యాపార, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు.
ధనుస్సు: నూతన ఉద్యోగయోగం. ముఖ్య నిర్ణయాలు. వ్యవహారాలు సజావుగా సాగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలత. ప్రముఖులతో పరిచయాలు.
మకరం: ఆదాయంకంటే ఖర్చులు పెరుగుతాయి. పనుల్లో అవరోధాలు. కుటుంబంలో చికాకులు. ఆరోగ్య సమస్యలు. వ్యాపార, ఉద్యోగాలలో నిరాశ.
కుంభం: ఆకస్మిక ధనలాభం. ప్రముఖులతో పరిచయాలు. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహక రంగా ఉంటుంది.
మీనం: పరిచయాలు పెరుగుతాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు. విలువైన వస్తువులు సేకరిస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది. శుభకార్యాలలో పాల్గొంటారు.
- సింహంభట్ల సుబ్బారావు