Pushyam
-
కొత్త ఏడాది.. రెండో రోజు నుంచే శుభకార్యాలకు సెలవు.. ఎందుకంటే
సాక్షి, నిజామాబాద్: మరో రెండు రోజుల్లో శుభకార్యాలకు సెలవులు రానున్నాయి. వివాహ, గృహప్రవేశ తదితర శుభకార్యాలకు అవసరమైన ముహూర్తాలు శుక్రవారంతో ముగియనున్నాయి. శని, ఆదివారాలు మార్గ బహుళ చతుర్దశి, అమావాస్యలు ఆ తర్వాత జనవరి 2 నుంచి శూన్యమాసం (పుష్యమాసం)ప్రారంభమవుతుంది. తిరిగి వివాహ, గృహ ప్రవేశాలు ఫిబ్రవరి 3నుంచి ఆరంభమవుతాయి. జనవరి నెలలో వివాహాది శుభముహూర్తాలు లేవు. ఫిబ్రవరి 3 నుంచి 20 వరకు తిరిగి మార్చి 19 నుంచి 27 వరకు పెళ్లి ముహూర్తాలు ఉన్నాయని పంచాంగకర్తలు చెబుతున్నారు. ఫిబ్రవరి 21 నుంచి మార్చి 18 వరకు గురుమౌడ్యమి ఉంటుందని పంచాంగ కర్త కిషన్‌రావు జోషి తెలిపారు. అలాగే పుష్యమాసం శనిదేవుడికి ప్రీతికరం. దీంతో ఈ మాసంలో నవగ్రహ ఆరాధనలు, పిండివంటల్లో నువ్వులు అధికంగా వాడుతారు. ఫిబ్రవరి 5న వసంత పంచమి.. చదువులతల్లి సరస్వతీమాత జన్మతిథి వసంతపంచమి పర్వదినాన్ని ఫిబ్రవరి 5న జరుపుకోనున్నారు. నాటి నుంచి వివాహ గృహప్రవేశ, శంకుస్థాపనలు తదితర అనేక శుభముహూర్తాలు ఆరంభమవుతాయి. అలాగే జనవరి 15న మకర సంక్రాంతి పర్వదినం జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు. చదవండి: Nizamabad: ఒక్కరాత్రే పదకొండు ఇళ్లలో చోరీ -
గ్రహం అనుగ్రహం, సోమవారం 19, జనవరి 2015
శ్రీజయనామ సంవత్సరం ఉత్తరాయణం, హేమంత ఋతువు పుష్య మాసం తిథి బ.చతుర్దశి రా.9.43 వరకు నక్షత్రం పూర్వాషాఢ తె.4.05 వరకు వర్జ్యం ప.2.15 నుంచి 3.47 వరకు దుర్ముహూర్తం ప.12.35 నుంచి 1.25 వరకు తదుపరి ప.2.45 నుంచి 3.35 వరకు అమృతఘడియలు రా.11.27 నుంచి 1.00 వరకు సూర్యోదయం:6.38 సూర్యాస్తమయం: 5.43 రాహుకాలం: ఉ.7.30 నుంచి 9.00 వరకు యమగండం: ఉ.10.30 నుంచి 12.00 వరకు భవిష్యం మేషం: కొన్ని కార్యక్రమాలు మందగిస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు. కొత్తగా అప్పులు చేస్తారు. కుటుంబంలో చికాకులు. వ్యాపార, ఉద్యోగాలు గందరగోళంగా సాగుతాయి. వృషభం: కుటుంబంలో చికాకులు. కష్టపడ్డా ఫలితం కనిపించదు. కార్యక్రమాలు నిరాశ కలిగిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు. ధనవ్యయం. మిథునం: పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. ఉద్యోగావకాశాలు. యత్నకార్యసిద్ధి. బాకీలు వసూలవుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. కర్కాటకం: కొత్త కార్యక్రమాలు ప్రారంబిస్తారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం. ఆస్తి వివాదాల పరిష్కారం. సింహం: చేపట్టిన కార్యక్రమాలలో ఆటంకాలు. వృథా ఖర్చులు. మీ అంచనాలు తప్పుతాయి. ఉద్యోగ, వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. కన్య: అప్పులు చేస్తారు. దూరప్రయాణాలు. బంధువులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపార, ఉద్యోగాలలో మార్పులు. అనుకోని ఖర్చులు. తుల: కొత్త కార్యక్రమాలకు శ్రీకారం. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. కాంట్రాక్టులు పొందుతారు. వ్యాపార, ఉద్యోగాలలో ముందడుగు. నూతన ఉద్యోగయోగం. వృశ్చికం: ప్రయాణాలు వాయిదా.బంధువిరోధాలు. అనారోగ్యం. విలువైన వస్తువులు జాగ్రత్త. వివాదాలు. వ్యాపార, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు. ధనుస్సు: నూతన ఉద్యోగయోగం. ముఖ్య నిర్ణయాలు. వ్యవహారాలు సజావుగా సాగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలత. ప్రముఖులతో పరిచయాలు. మకరం: ఆదాయంకంటే ఖర్చులు పెరుగుతాయి. పనుల్లో అవరోధాలు. కుటుంబంలో చికాకులు. ఆరోగ్య సమస్యలు. వ్యాపార, ఉద్యోగాలలో నిరాశ. కుంభం: ఆకస్మిక ధనలాభం. ప్రముఖులతో పరిచయాలు. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహక రంగా ఉంటుంది. మీనం: పరిచయాలు పెరుగుతాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు. విలువైన వస్తువులు సేకరిస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది. శుభకార్యాలలో పాల్గొంటారు. - సింహంభట్ల సుబ్బారావు -
గ్రహం అనుగ్రహం, ఆదివారం 18, జనవరి 2015
శ్రీ జయనామ సంవత్సరం; ఉత్తరాయణం, హేమంత ఋతువు; పుష్య మాసం; తిథి బ.త్రయోదశి రా.11.11 వరకు; నక్షత్రం మూల తె.5.03 వరకు(తెల్లవారితే సోమవారం); వర్జ్యం ప.1.24 నుంచి 2.58 వరకు; తిరిగి తె.3.29 నుంచి 5.04 వరకు(తె. సోమవారం); దుర్ముహూర్తం సా.4.16 నుంచి 5.06 వరకు;అమృతఘడియలు రా.10.46 నుంచి 12.20 వరకు సూర్యోదయం: 6.38; సూర్యాస్తమయం: 5.43 రాహుకాలం: ఉ.4.30 నుంచి 6.00 వరకు యమగండం: ఉ.12.00 నుంచి 1.30 వరకు -
గ్రహం అనుగ్రహం, శనివారం 17, జనవరి 2015
శ్రీ జయనామ సంవత్సరం ఉత్తరాయణం, హేమంత ఋతువు పుష్య మాసం, తిథి బ.ద్వాదశి రా.12.17 వరకు నక్షత్రం అనూరాధ ఉ.6.41 వరకు తదుపరి జ్యేష్ఠ తె.5.34 వరకు (తె ల్లవారితే ఆదివారం) వర్జ్యం ప.12.01 నుంచి 1.35 వరకు దుర్ముహూర్తం ఉ.6.38 నుంచి 8.08 వరకు అమృతఘడియలు రా.9.10నుంచి 10.43వరకు సూర్యోదయం : 6.38 సూర్యాస్తమయం : 5.42 రాహుకాలం : ఉ.9.00 నుంచి 10.30 వరకు యమగండం : ప.1.30 నుంచి 3.00 వరకు భవిష్యం మేషం: స్నేహితులతో వివాదాలు. ఆదాయం నిరాశ కలిగిస్తుంది. పనుల్లో అవరోధాలు. కొన్ని విషయాలలో అంచనాలు తప్పుతాయి. వ్యాపార, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి. వృథా ఖర్చులు. వృషభం: ఉత్సాహంతో ముందుకు సాగుతారు. అనుకున్న కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. ఆప్తుల నుంచి శుభవార్తలు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలం. మిథునం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. అదనపు ఆదాయం. వాహనాలు, భూములు కొంటారు. వ్యాపార, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. దేవాలయ దర్శనాలు. కర్కాటకం: వ్యవహారాల లో ఆటంకాలు. వృథా ఖర్చులు. రాబడి తగ్గుతుంది. ఆరోగ్య, కుటుంబ సమస్యలు కాస్త చికాకుపరుస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో మార్పులు. సింహం: రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. పనుల్లో అవరోధాలు. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు. వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహం. ఆరోగ్యభంగం. కన్య: సోదరులతో వివాదాలు తీరతాయి. ఆకస్మిక ధనలాభం. యత్నకార్యసిద్ధి. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం. కళాకారులకు సన్మానాలు. తుల: ప్రయాణాలలో అవరోధాలు. పనులు నిదానంగా సాగుతాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బాధ్యతలు పెరుగుతాయి. తొందరపాటు నిర్ణయాలు వ ద్దు. వ్యాపార, ఉద్యోగాలలో నిరాశ. వృశ్చికం: నూతన ఉద్యోగప్రాప్తి. చిరకాల ప్రత్యర్థులు స్నేహితులుగా మారతారు. అప్పులు తీరతాయి. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి. విందువినోదాలు. ధనుస్సు: కార్యక్రమాలలో ఆటంకాలు. బంధువులతో తగాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహం. ఆరోగ్య సమస్యలు. మకరం: కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. జీవిత భాగస్వామి నుంచి ఆస్తి లాభం. నిరుద్యోగులకు శుభవార్తలు. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలత. కుంభం: కుటుంబ సౌఖ్యం. విలువైన వస్తువులు కొంటారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపార, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి. మీనం: కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. రాబడి తగ్గే అవకాశం. దూరప్రయాణాలు. బంధువులు,స్నేహితులతో కలహాలు. వ్యాపార, ఉద్యోగాలలో చిక్కులు. - సింహంభట్ల సుబ్బారావు -
గ్రహం అనుగ్రహం, గురువారం 15, జనవరి 2015
శ్రీ జయనామ సంవత్సరంఉత్తరాయణం, హేమంత ఋతువు పుష్య మాసం, తిథి బ.దశమి రా.1.05 వరకు నక్షత్రం విశాఖ తె.5.22 వరకు వర్జ్యం ఉ.10.11 నుంచి 11.51 వరకు దుర్ముహూర్తం ఉ.10.20 నుంచి 11.10 వరకు తదుపరి ప.2.45 నుంచి 3.35 వరకు అమృతఘడియలు రా.8.12 నుంచి 9.43 వరకు సూర్యోదయం : 6.38 సూర్యాస్తమయం : 5.41 రాహుకాలం : ప.1.30 నుంచి 3.00 వరకు యమగండం : ఉ.6.00 నుంచి 7.30 వరకు మకరసంక్రాంతి, ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం భవిష్యం మేషం: కొన్ని కార్యక్రమాలలో జాప్యం. వృథా ఖర్చులు. బంధువులతో స్వల్ప తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహం. వృషభం: ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. సన్నిహితులతో సఖ్యత. వాహన సౌఖ్యం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. విందువినోదాలు. మిథునం: ఉద్యోగ ప్రయత్నాలలో ముందడుగు వేస్తారు. ఒక ప్రకటన ఆకట్టుకుంటుంది. స్నేహితులతో వివాదాలు తీరతాయి. ఆకస్మిక ధనలబ్ధి. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి. కర్కాటకం: కార్యక్రమాలలో ఆటంకాలు. వృథా ఖర్చులు. కృషి ఫలించదు. బాధ్యతలు పెరుగుతాయి. ఆరోగ్య సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు. ఆకస్మిక ప్రయాణాలు. సింహం: కొత్తగా అప్పులు చేస్తారు. పనుల్లో ఒత్తిడులు. బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు. కన్య: నూతనోత్సాహంతో పనులు పూర్తి చేస్తారు.. ఆదాయం సంతృప్తినిస్తుంది. సోదరులతో ముఖ్య విషయాలు చ ర్చిస్తారు. ఆధ్యాత్మిక భావాలు పెరుగుతాయి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు ప్రమోషన్లు. తుల: ఆకస్మిక ప్రయాణాలు. కొన్ని కార్యక్రమాలు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బంధువిరోధాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు. వృశ్చికం: నూతన ఉద్యోగప్రాప్తి. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. కొత్త కార్యక్రమాలు చేపడతారు. అంచనాలు నిజమవుతాయి. వ్యాపార, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి. వాహనయోగం. ధనుస్సు: రాబడికి మించి ఖర్చులు. కుటుంబంలో చికాకులు. ఆస్తి వివాదాలు. వ్యాపార, ఉద్యోగాలలో చిక్కులు. ఆరోగ్య సమస్యలు. విద్యార్థుల యత్నాలు మందగిస్తాయి. మకరం: ఆదాయం పెరుగుతుంది. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. సేవలకు గుర్తింపు పొందుతారు. సోదరులతో వివాదాలు తీరతాయి. వ్యాపార, ఉద్యోగాలు ఆశాజకనంగా ఉంటాయి. కుంభం: కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలం. స్నేహితుల నుంచి శుభవర్తమానాలు. ఆకస్మిక ధనలబ్ధి. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం. గృహయోగం. మీనం: అంచనాలు తప్పుతాయి. కష్టానికి ఫలితం కనిపించదు. కొన్ని పనులు వాయిదా వేస్తారు. బంధువులు, స్నేహితులతో కొద్దిపాటి తగాదాలు. వ్యాపారాలు ముందుకు సాగవు. ఉద్యోగులకు ఒత్తిళ్లు. - సింహంభట్ల సుబ్బారావు -
గ్రహం అనుగ్రహం, మంగళవారం 13, జనవరి 2015
శ్రీ జయనామ సంవత్సరం దక్షిణాయనం, హేమంత ఋతువు పుష్యమాసం, తిథి బ.అష్టమి రా.11.43 వరకు నక్షత్రం చిత్త తె.3.06 వరకు (తెల్లవారితే బుధవారం) వర్జ్యం ఉ.9.46 నుంచి 11.30 వర కు దుర్ముహూర్తం ఉ.8.49 నుంచి 9.39 వరకు తదుపరి రా.10.50 నుంచి 11.40 వరకు అమృతఘడియలు రా.8.11నుంచి 9.55వరకు సూర్యోదయం : 6.38 సూర్యాస్తమయం: 5.39 రాహుకాలం: ప.3.00 నుంచి 4.30 వరకు యమగండం: ఉ.9.00 నుంచి 10.30 వరకు భవిష్యం మేషం: ముఖ్య విషయాలు తెలుసుకుంటారు. విందువినోదాలు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో పురోగతి. వృషభం: ఆదాయానికి మించి ఖర్చులు. దూరప్రయాణాలు. బంధువులతో కొద్దిపాటి తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు. మిథునం: కొన్ని కార్యక్రమాలు ముందుకు సాగవు. వృథా ఖర్చులు. కుటుంబంలో చికాకులు. మానసిక అశాంతి. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపార, ఉద్యోగాలలో మార్పులు. కర్కాటకం: నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. విలువైన వస్తువులు కొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. సింహం: రాబడికి ఖర్చులు పెరుగుతాయి.దూరప్రయాణాలు. అనారోగ్యం. వ్యాపారాలు ముందుకు సాగవు. ఉద్యోగులకు పనిభారం. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కన్య: ఉద్యోగయోగం. కీలక నిర్ణయాలు. పరిస్థితులు అనుకూలిస్తాయి. బంధువుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. దైవదర్శనాలు. తుల: బంధువులతో వివాదాలు. శ్రమకు తగ్గ ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. కార్యక్రమాలలో స్వల్ప ఆటంకాలు. వ్యాపార, ఉద్యోగాలలో గందరగోళం. వృశ్చికం: ఉద్యోగ ప్రయత్నాలలో ముందడుగు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. మిత్రులతో సంతోషంగా గడుపుతారు. దేవాలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత. ధనుస్సు: పరపతి కలిగిన వారితో పరిచయాలు. ఆసక్తికరమైన సమాచారం. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం. మకరం: ఖర్చులు పెరుగుతాయి. దూరప్రయాణాలు. బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కుంభం: కుటుంబ, ఆరోగ్య సమస్యలు. కుటుంబంలో చికాకులు. ఆలోచనలు కలసిరావు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం. ఆలయ దర్శనాలు. ధనవ్యయం. మీనం: కొత్త విషయాలు గ్రహిస్తారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. మీ అంచనాలు నిజం కాగలవు. శుభవార్తలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందుకు సాగుతారు. - సింహంభట్ల సుబ్బారావు -
గ్రహం అనుగ్రహం, ఆదివారం 11, జనవరి 2015
శ్రీజయనామ సంవత్సరం దక్షిణాయనం, హేమంత ఋతువు పుష్యమాసం; తిథి బ.షష్ఠి రా.8.33 వరకు; నక్షత్రం ఉత్తర రా.11.00 వరకు వర్జ్యం ఉ.4.24 నుంచి 6.11 వరకు దుర్ముహూర్తం సా.4.20 నుంచి 5.10 వరకు; అమృతఘడియలు ప.3.02నుంచి 4.50 వరకు సూర్యోదయం: 6.37; సూర్యాస్తమయం: 5.37 రాహుకాలం: ఉ.4.30 నుంచి 6.00 వరకు యమగండం: ఉ.12.00 నుంచి 1.30 వరకు భవిష్యం మేషం: చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. వ్యతిరేకులు అనుకూలురుగా మారతారు. విందువినోదాలు. శుభవార్తలు. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం. వృషభం: కుటుంబంలో చికాకులు. ఆరోగ్య సమస్యలు. సోదరులు, స్నేహితులతో వివాదాలు. దూరప్రయాణాలు. దేవాలయ దర్శనాలు. వ్యాపార, ఉద్యోగాలు నిరాశపరుస్తాయి. మిథునం: కార్యక్రమాలలో ఆటంకాలు. ఆదాయానికి మించి ఖర్చులు. ఉద్యోగ, వ్యాపారాలు నిరాశ కలిగించవచ్చు. ఆకస్మిక ప్రయాణాలు. కర్కాటకం: బంధువులు, స్నేహితులను కలుసుకుంటారు. కాంట్రాక్టులు దక్కుతాయి. దేవాలయ దర్శనాలు. వ్యాపార, ఉద్యోగాలు అనుకూలిస్తాయి. వాహనయోగం. సింహం: అనుకోని ప్రయాణాలు. ఆరోగ్య, కుటుంబ సమస్యలు. ఆస్తి వివాదాలు. ఉద్యోగాలు, వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. పనులలో ఆటంకాలు. కన్య: ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. అనుకోని ప్రయాణాలు. గృహ, వాహనయోగాలు. చర్చలు ఫలిస్తాయి. శుభవార్తలు. వ్యాపార, ఉద్యోగాలలో లక్ష్యాలు సాధిస్తారు. తుల: ఆకస్మిక ప్రయాణాలు. అప్పులు చేస్తారు. ఆదాయం తగ్గుతుంది. కృషి ఫలించదు. సోదరులతో విభేదాలు. వ్యాపార, ఉద్యోగాలలో చిక్కులు. వృశ్చికం: కొత్త కార్యక్రమాలు చేపడతారు. పాతమిత్రులను కలుసుకుంటారు. అంచనాలు నిజమవుతాయి. ఉద్యోగాలు, వ్యాపారాలలో అనుకూలత. ధనుస్సు: ముఖ్యమైన కార్యక్రమాలు పూర్తి. బంధువుల చేయూత లభిస్తుంది. ఉద్యోగ, వ్యాపారాలలో ప్రోత్సాహం. దేవాలయాలు సందర్శిస్తారు. ధన, వస్తులాభాలు. మకరం: రాబడి తగ్గి అప్పులు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. ఉద్యోగ, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. కుటుంబంలో చికాకులు. అనారోగ్యం. కుంభం: ఆదాయం నిరాశ కలిగిస్తుంది. వ్యయప్రయాసలు. మానసిక అశాంతి. విలువైన వస్తువులు జాగ్రత్త. ఆలోచనలు నిలకడగా ఉండవు. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు. మీనం: చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. నూతన పరిచయాలు. ఇంటిలో శుభకార్యాలు. అదనపు ఆదాయం లభిస్తుంది. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం. - సింహంభట్ల సుబ్బారావు -
గ్రహం అనుగ్రహం, శనివారం 10, జనవరి 2015
శ్రీ జయనామ సంవత్సరం దక్షిణాయనం, హేమంత ఋతువు పుష్యమాసం తిథి బ.పంచమి రా.6.26 వరకు నక్షత్రం పుబ్బ రా.8.28 వరకు వర్జ్యం ..లేదు. దుర్ముహూర్తం ఉ.6.36 నుంచి 8.06 వరకు అమృతఘడియలు ప.1.20 నుంచి 3.07 వరకు సూర్యోదయం : 6.37 సూర్యాస్తమయం: 5.38 రాహుకాలం: ఉ.9.00 నుంచి 10.30 వరకు యమగండం: ప.1.30 నుంచి 3.00 వరకు భవిష్యం మేషం: ప్రయాణాలలో మార్పులు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. ఆలయ దర్శనాలు. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు. వృషభం: పనులలో తొందరపాటు. బంధువుల నుంచి ఒత్తిడులు. విద్యార్థుల యత్నాలు ముందుకు సాగవు. ఆధ్యాత్మిక చింతన. వృత్తి, వ్యాపారాలు సామాన్యం. మిథునం: మిత్రులతో ఆనందంగా గ డుపుతారు. ఆలయ దర్శనాలు. విందువినోదాలు. ఇంటర్వ్యూలు రాగలవు. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం. కర్కాటకం: సన్నిహితులతో మాటపట్టింపులు. ధనవ్యయం. అనారోగ్యం. దూరప్రయాణాలు. వ్యాపారాలలో స్వల్ప లాభాలు. ఉద్యోగులకు మార్పులు. సింహం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల నుంచి ధనలాభం. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు. కన్య: కుటుంబసభ్యులతో స్వల్ప విభేదాలు. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తాయి. శ్రమాధిక్యం. ఆరోగ్య భంగం. వ్యాపార, ఉద్యోగాలు మందగిస్తాయి. తుల: వ్యవహారాలు సజావుగా సాగుతాయి. ఆలయ దర్శనాలు. విందువినోదాలు. చిన్ననాటి మిత్రుల క లయిక. వ్యాపార, ఉద్యోగాలలో పురోగతి. వృశ్చికం: ఉద్యోగలాభం. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. బంధువులతో సఖ్యత. నూతన విద్యావకాశాలు. వ్యాపార, ఉద్యోగాలలో చికాకు పరుస్తాయి. ధనుస్సు: కొత్తగా రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. బంధుమిత్రులతో స్వల్ప వివాదాలు. ధనవ్యయం. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగులకు మార్పులు. మకరం: ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. వ్యయప్రయాసలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు. కుంభం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు. మీనం: కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి. - సింహంభట్ల సుబ్బారావు -
గ్రహం అనుగ్రహం
శ్రీజయనామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం, తిథి బ.చవితి సా.4.18 వరకు, తదుపరి పంచమి, నక్షత్రం మఖ సా.5.50 వరకు, తదుపరి పుబ్బ, వర్జ్యం ఉ.4.33 నుంచి 6.20 వరకు తిరిగి రా.2.44 నుంచి 4.30 వరకు దుర్ముహూర్తం ఉ.8.50 నుంచి 9.41 వరకు తదుపరి ప.12.28 నుంచి 1.18 వరకు అమృతఘడియలు ప.3.12 నుంచి 4.58 వరకు సూర్యోదయం : 6.37 సూర్యాస్తమయం : 5.37 రాహుకాలం : ఉ.10.30 నుంచి 12.00 వరకు యమగండం : ప.3.00 నుంచి 4.30 వరకు భవిష్యం మేషం: పనుల్లో స్వల్ప ఆటంకాలు. వ్యయప్రయాసలు. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. అనుకోని ధనవ్యయం. వ్యాపారాలలో నిరుత్సాహం. ఉద్యోగులకు పనిభారం. వృషభం: ఆర్థిక ఇబ్బందులు చికాకు పరుస్తాయి. శ్రమ తప్పదు. పనుల్లో జాప్యం. ఆలోచనలు కలసిరావు. బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలలో కొద్దిపాటి మార్పులు. మిథునం: చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం. వస్తులాభాలు. వ్యాపారాలలో అనుకున్న లాభాలు. ఉద్యోగులకు కొత్త హోదాలు. కర్కాటకం: శ్రమ పెరుగుతుంది. పనుల్లో జాప్యం. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఇంటాబయటా చికాకులు. అనారోగ్యం. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగులకు మార్పులు. సింహం: చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆసక్తికరమైన సమాచారం. విందువినోదాలు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు. కన్య: బంధువులతో వివాదాలు. ఆరోగ్యభంగం. దూరప్రయాణాలు. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలలో గందరగోళం. ఉద్యోగులకు శ్రమాధిక్యం. తుల: బంధువులతో సఖ్యత. విందువినోదాలు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో ఆదరణ. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి. వృశ్చికం: ఉద్యోగయోగం. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. ధనుస్సు: రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. బంధువులతో వివాదాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహం. మకరం: మిత్రులతో మాటపట్టింపులు. ధనవ్యయం. ఆరోగ్య సమస్యలు. విద్యార్థుల యత్నాలు మందగిస్తాయి. వ్యాపారాలు అంతగా అనుకూలించవు. ఉద్యోగులకు మార్పులు. కుంభం: కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు. పోటీపరీక్షల్లో విజయం. బాకీలు వసూలవుతాయి. ఆధ్యాత్మిక చింతన. వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహకరం. మీనం: శ్రమ ఫలిస్తుంది. నూతనోత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. ఆహ్వానాలు అందుతాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి. - సింహంభట్ల సుబ్బారావు -
గ్రహం అనుగ్రహం
శ్రీ జయనామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు పుష్య మాసం, తిథి బ.విదియ ప.12.12 వరకు తదుపరి తదియ, నక్షత్రం పుష్యమి ప.1.01 వరకు తదుపరి ఆశ్లేష వర్జ్యం తె.3.00 నుంచి 4.45 వరకు (తెల్లవారితే గురువారం)d దుర్ముహూర్తం ప.11.47 నుంచి 12.37 వరకు అమృతఘడియలు ఉ.6.02 నుంచి 7.45 వరకు సూర్యోదయం: 6.36 సూర్యాస్తమయం: 5.36 రాహుకాలం: ప.12.00 నుంచి 1.30 వరకు యమగండం: ఉ.7.30 నుంచి 9.00 వరకు భవిష్యం మేషం: బంధువులతో వివాదాలు. ధనవ్యయం. కుటుంబంలో కొద్దిపాటి చికాకులు. దూరప్రయాణాలు. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. వృషభం: పరిచయాలు పెరుగుతాయి. ఆసక్తికరమైన సమాచారం. ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. మిథునం: పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. ఆస్తి వివాదాలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగమార్పులు. కర్కాటకం: కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. సింహం: వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. ధనవ్యయం. కుటుంబసభ్యులతో వివాదాలు. ఆలయ దర్శనాలు. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు. కన్య: కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. విందువినోదాలు. ఆశ్చర్యకరమైన సంఘటనలు. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. తుల: నూతన ఉద్యోగయోగం. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆస్తి వివాదాల పరిష్కారం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు. వృశ్చికం: రుణాలు చేస్తారు. పనుల్లో స్వల్ప ఆటంకాలు. ధనవ్యయం. శ్రమాధిక్యం. దూరప్రయాణాలు. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు. అనారోగ్యం. ధనుస్సు: ప్రయాణాలు వాయిదా వేస్తారు. పనుల్లో ఒత్తిడులు. ఆరోగ్యభంగం. కుటుంబసభ్యులతో విభేదాలు. వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహం. మకరం: శుభకార్యాలలో పాల్గొంటారు. రుణాలు తీరతాయి. ఆప్తుల నుంచి ఆహ్వానాలు. విందువినోదాలు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. కుంభం: చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం. విలువైన వస్తువులు సేకరిస్తారు. వృత్తి,వ్యాపారాలలో నూతనోత్సాహం. మీనం: ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. శ్రమ తప్పదు. పనుల్లో జాప్యం. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగులకు శ్రమ తప్పదు. - సింహంభట్ల సుబ్బారావు -
గ్రహం అనుగ్రహం
శ్రీజయనామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు పుష్య మాసం, తిథి బ.పాడ్యమి ఉ.10.35 వరకు తదుపరి విదియ నక్షత్రం పునర్వసు ఉ.10.51 వరకు తదుపరి పుష్యమి వర్జ్యం రా.7.30 నుంచి 9.14 వరకు దుర్ముహూర్తం ఉ.8.47నుంచి 9.37 వరకు తదుపరి రా.10.47 నుంచి 11.37 వరకు సూర్యోదయం: 6.36 సూర్యాస్తమయం: 5.35 రాహుకాలం: ప.3.00 నుంచి 4.30 వరకు యమగండం: ఉ.9.00 నుంచి 10.30 వరకు భవిష్యం మేషం: పనుల్లో స్వల్ప ఆటంకాలు. వ్యయప్రయాసలు. ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు. వృషభం: ముఖ్య నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. శుభవార్తలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు ఉన్నత హోదాలు. మిథునం: ఆకస్మిక ప్రయాణాలు. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. ఆస్తి వివాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు మార్పులు. కర్కాటకం: కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థికాభివృద్ధి. పనుల్లో విజయం. శుభవార్తలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు. సింహం: వ్యయప్రయాసలు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు ఒత్తిడులు పెరుగుతాయి. కన్య: దూరపు బంధువులను కలుసుకుంటారు. సంఘంలో ఆదరణ. విందువినోదాలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల నుంచి సహాయం. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. తుల: నూతన ఉద్యోగయోగం. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు చికాకులు తొలగుతాయి. వృశ్చికం: రుణాలు చేస్తారు. దూరప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. అనారోగ్యం. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగులకు శ్రమాధిక్యం. ధనుస్సు: కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. ఆరోగ్యభంగం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలలో నిరుత్సాహం. మకరం: కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆర్థికాభివృద్ధి. వస్తు, వస్త్రలాభాలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. కుంభం: కొత్త పనులకు శ్రీకారం. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతమిత్రులను కలుసుకుంటారు. ఆస్తిలాభం. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం. మీనం: ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. ధనవ్యయం. కుటుంబంలో కొద్దిపాటి చికాకులు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు ఒత్తిడులు అధికమవుతాయి. - సింహంభట్ల సుబ్బారావు