
గ్రహం అనుగ్రహం, శనివారం, నవంబర్ 29
శ్రీ జయనామ సంవత్సరం
దక్షిణాయనం, హేమంత ఋతువు
మార్గశిర మాసం, తిథి శు.సప్తమి ఉ.6.27 వరకు
తదుపరి అష్టమి తె.4.00 వరకు (తెల్లవారితే ఆదివారం)
నక్షత్రం ధనిష్ట ఉ.7.10 వరకు
తదుపరి శతభిషం తె.5.31 వరకు (తెల్లవారితే ఆదివారం)
వర్జ్యం ప.1.52 నుంచి 3.21 వరకు
దుర్ముహూర్తం ఉ.6.16 నుంచి 7.46 వరకు
అమృతఘడియలు రా.9.26 నుంచి 10.56 వరకు