భూముల లోగుట్టు ఎవరికెరుక? | Kalam Kaburlu | Sakshi
Sakshi News home page

భూముల లోగుట్టు ఎవరికెరుక?

Published Sun, Dec 14 2014 10:36 AM | Last Updated on Wed, Aug 15 2018 9:04 PM

భూముల లోగుట్టు ఎవరికెరుక? - Sakshi

భూముల లోగుట్టు ఎవరికెరుక?

 హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ప్రభు త్వ భూముల కబ్జా వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.  ఈ కథేమిటో అర్థంకాక వా మపక్షాలు అనేక సందేహాలు వ్యక్తం చేస్తుంటే.. విప్లవం వర్ధిల్లాలి అంటూ సీఎం కేసీఆర్ వారిని అనునయించే ప్రయత్నం చేశారు. అసలు కబ్జా భూముల కథేమిటంటూ సీనియర్ అధికారి ఒకరిని ఓ వామపక్ష నేత వాకబు చేస్తే.. 80-125 గజాల భూమిని ఉచితంగా ఇస్తారు సరే.. వందలు, వేల గజాల్లో కాలేజీలు, పాఠశాలలు కట్టుకున్న వారి సంగతేమిటని ఆ అధికారి ఎదురు ప్రశ్నించారట. అదేంటని వామపక్ష నేత ఆరా తీస్తే.. ‘వారంతా ఇప్పటికే క్రమబద్ధీకరణ యత్నాల్లో ఉన్నారు.. లోగుట్టు పెరుమాళ్లకెరుక’ అని సదరు అధికారి ముక్తాయించాడట!

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement