ప్రిన్స్, మహత్, కృతి, సభా ముఖ్యతారలుగా మల్టీడైమన్షన్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘బన్ని ఎన్ చెర్రి’.
పి. రామ్మోహన్‌రావు సమర్పణలో రజత్ పార్థసారధి నిర్మిస్తున్న ఈ సినిమాకు రాజేష్ పులి దర్శకుడు.
మహత్, కృతి
ప్రిన్స్, కృతి
కృతి
సభా
ప్రిన్స్, కృతి
మహత్
ప్రిన్స్
మహత్, సభా
‘బన్ని ఎన్ చెర్రి’ టీజర్ విడుదల చేస్తున్న దర్శకుడు తేజ.
యండమూరి వీరేంద్రనాథ్ ఈ చిత్రంలో ఓ ముఖ్యపాత్ర పోషించారు.‘బన్ని ఎన్ చెర్రి’ లోగోను దర్శకుడు మారుతి ఆవిష్కరించారు.