పీసీసీ అధికార ప్రతినిధిగా అర్జున్‌ | Banotu Arjun Babu was appointed as TPCC spokesperson. | Sakshi
Sakshi News home page

పీసీసీ అధికార ప్రతినిధిగా అర్జున్‌

Published Thu, Mar 1 2018 3:41 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Banotu Arjun Babu was appointed as TPCC spokesperson. - Sakshi

బానోతు అర్జున్‌ బాబు

సాక్షి, హైదరాబాద్‌: టీపీసీసీ అధికార ప్రతినిధిగా బానోతు అర్జున్‌ బాబు నియమితులయ్యారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం కస్నాతండాకు చెందిన అర్జున్‌.. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా క్రియాశీలకంగా పనిచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ను అధికారంలోకి తేవడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. తనపై నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించిన టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement