జనసేన అభ్యర్థులు వీరే | Jana Sena Candidates First List | Sakshi
Sakshi News home page

జనసేన తొలి జాబితా విడుదల

Published Thu, Mar 14 2019 7:54 AM | Last Updated on Thu, Mar 14 2019 4:06 PM

Jana Sena Candidates First List - Sakshi

జనసేన అభ్యర్థుల తొలి జాబితాను ఆ పార్టీ బుధవారం అర్ధరాత్రి విడుదల చేసింది.

సాక్షి, అమరావతి: వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనున్న జనసేన అభ్యర్థుల తొలి జాబితాను ఆ పార్టీ బుధవారం అర్ధరాత్రి విడుదల చేసింది. 32 శాసనసభ, నాలుగు పార్లమెంట్‌ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. పార్లమెంట్‌ అభ్యర్థులుగా అమలాపురం స్థానానికి డి.ఎం.ఆర్‌ శేఖర్, రాజమండ్రికి ఆకుల సత్యనారాయణ, విశాఖకు గేదెల శ్రీనుబాబు, అనకాపల్లికి చింతల పార్థసారథి పోటీ చేయనున్నారు. కాగా, జనసేన పార్టీ ఆవిర్భావ సభ నేడు రాజమహేంద్రవరంలో జరగనుంది.

శాస‌న‌స‌భ అభ్య‌ర్ధులు
1. య‌ల‌మంచిలి-  సుంద‌ర‌పు విజ‌య్‌కుమార్‌
2. పాయ‌క‌రావుపేట- న‌క్కా రాజ‌బాబు
3. పాడేరు - ప‌సుపులేటి బాల‌రాజు
4. రాజాం- డాక్ట‌ర్ ముచ్చా శ్రీనివాస‌రావు
5.శ్రీకాకుళం- కోరాడ స‌ర్వేశ్వ‌ర‌రావు
6. ప‌లాస‌- కోత పూర్ణ‌చంద్ర‌రావు
7. ఎచ్చెర్ల‌- బాడ‌న వెంక‌ట‌ జ‌నార్ధ‌న్‌(జ‌నా)
8. నెల్లిమ‌ర్ల‌- లోకం నాగ‌మాధ‌వి
9. తుని- రాజా అశోక్‌బాబు
10. రాజ‌మండ్రి సిటీ- కందుల దుర్గేష్‌
11. రాజోలు- రాపాక వ‌ర‌ప్ర‌సాద్‌
12. పి.గ‌న్న‌వ‌రం- పాముల రాజేశ్వ‌రి
13. కాకినాడ సిటీ- ముత్తా శ‌శిధ‌ర్‌
14. అన‌ప‌ర్తి- రేలంగి నాగేశ్వ‌ర‌రావు
15. ముమ్మిడివ‌రం- పితాని బాల‌కృష్ణ‌
16. మండ‌పేట‌- వేగుళ్ల లీలాకృష్ణ‌
17. తాడేప‌ల్లిగూడెం- బొలిశెట్టి శ్రీనివాస్‌
18. ఉంగుటూరు- న‌వుడు వెంక‌ట‌ర‌మ‌ణ‌
19. ఏలూరు- రెడ్డి అప్ప‌ల‌నాయుడు
20. తెనాలి- నాదెండ్ల మ‌నోహ‌ర్‌
21. గుంటూరు వెస్ట్‌ - తోట చంద్ర‌శేఖ‌ర్‌
22. ప‌త్తిపాడు- రావెల కిషోర్‌బాబు
23. వేమూరు- డాక్ట‌ర్ ఎ.భ‌ర‌త్ భూష‌ణ్‌
24. న‌ర‌స‌రావుపేట‌- స‌య్య‌ద్‌ జిలానీ
25. కావ‌లి- ప‌సుపులేటి సుధాక‌ర్‌
26. నెల్లూరు రూర‌ల్‌- చెన్నారెడ్డి మ‌నుక్రాంత్ రెడ్డి
27. ఆదోని- మ‌ల్లిఖార్జున‌రావు(మ‌ల్ల‌ప్ప‌)
28. ధ‌ర్మ‌వ‌రం- మ‌ధుసూద‌న్‌రెడ్డి
29. రాజంపేట‌- ప‌త్తిపాటి కుసుమ‌కుమారి
30. రైల్వే కోడూరు- డాక్ట‌ర్ బోనాసి వెంక‌ట‌సుబ్బ‌య్య‌
31. పుంగ‌నూరు- బోడే రామ‌చంద్ర‌ యాద‌వ్‌
32. మ‌చిలీప‌ట్నం- బండి రామ‌కృష్ణ‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement