సాక్షి, హైదరాబాద్: ఈ నాలుగేళ్లు టీఆర్‌ఎస్ ప్రజాస్వామ్యాన్ని పరి హాసం చేస్తూ పాలన సాగించిందని తెలంగాణ జన సమితి (టీజేఎస్) అధ్యక్షుడు కోదండరాం విమర్శించారు. కేంద్ర, ప్రభుత్వరంగ ఉద్యోగుల సంఘం నాయకుడు డి.ఎ.ప్రసాద్, జర్నలిస్టు సాయిరోషన్ తది తరులు మంగళవారం టీజేఎస్‌లో చేరారు. వీరికి పార్టీ కండువాలు కప్పి కోదండరాం పార్టీలో ఆహ్వానించారు. ఆయన మాట్లాడుతూ తెలం గాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన ఉద్యో గులు, జర్నలిస్టులు అదే స్ఫూర్తితో పునర్ని ర్మాణం కోసం పనిచేయాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment