
సాక్షి, హైదరాబాద్ : చంద్రబాబు నాయుడు పాలనంతా అవినీతిమయమని... ఇసుక, మట్టి, గుడి భూములు సహా దేన్నీ వదలడం లేదని.. కాపు రిజర్వేషన్ల ఉద్యమం సమయంలో కుట్ర పూరితంగా రైలును తగలబెట్టించిన ఘనుడు ఏపీ సీఎం అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆరోపించారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా జననేత వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్ర 234వ రోజు శనివారం తుని పట్టణానికి చేరుకుంది. (వార్తల సమగ్ర సమాచారం కోసం ఫోటోలపై క్లిక్ చేయండి)
రైలు తగలబెట్టించిన ఘనుడు చంద్రబాబు
మాకూ జీవించే హక్కుంది; పవన్ కల్యాణ్
‘నిన్ను చాలా మిస్సవుతున్నా.. కానీ ఏం చేయను’
10వేల కంటే తక్కువకే 3 స్మార్ట్‌ఫోన్లు