
సాక్షి, కొండగట్టు : జగిత్యాల జిల్లా కొండగట్టు ఘాట్ రోడ్డు వద్ద ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 57 మంది దుర్మరణం పాలయ్యారు. గాయపడిన వారిలో 15 మందికి జగిత్యాల ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. తీవ్రంగా గాయపడిన ఏడుగురిని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. (వార్తల సమగ్ర సమాచారం కోసం ఫోటోలపై క్లిక్ చేయండి)
దేశ చరిత్రలోనే అతిపెద్ద బస్సు ప్రమాదం!
కేసీఆర్‌ను గద్దెదించడమే లక్ష్యంగా మహాకూటమి
‘అరవింద సమేత’లో బాలీవుడ్ టాప్ స్టార్..!
సచిన్‌పై శ్రీరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు