
సాక్షి, హైదరాబాద్: అధికారంలోకి రాగానే చక్కెర ఫ్యాక్టరీలు తెరిపిస్తానని ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు. 244వ రోజు ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ఆయన యలమంచిలి బహిరంగ సభలో ప్రసంగించారు.(వార్తల సమగ్ర సమాచారం కోసం ఫోటోలపై క్లిక్ చేయండి)
చక్కెర ఫ్యాక్టరీలు తెరిపిస్తా: వైఎస్ జగన్
తెలంగాణలో ముందస్తు ఎన్నికలు..!
కేరళ వరదలు; సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
చరిత్ర గుట్టు విప్పే ఉప్పు గని!!
ఆధార్ "ఫేషియల్ రికగ్నిషన్" త్వరలో