
సాక్షి, హైదరాబాద్: గత లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ గుర్తుపై నెగ్గి, ఫిరాయించిన నలుగురు ఎంపీలపై తక్షణమే అనర్హత వేటు వేయాలని రాజ్యసభ సభ్యుడు, వైఎస్సార్‌సీపీ నేత వి. విజయసాయిరెడ్డి కోరారు. లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్‌ను వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి శుక్రవారం కలిశారు. ఫిరాయింపు ఎంపీలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు.
(వార్తల సమగ్ర సమాచారం కోసం ఫోటోలపై క్లిక్ చేయండి)
‘ఆ ఎంపీలపై అనర్హత వేటు వేయాలి’
సొంత ప్రభుత్వంపై సిద్ధు సంచలన వ్యాఖ్యలు!
షెల్టర్ షేమ్‌పై స్పందించిన నితీష్ కుమార్
రాజీనామా చేసినందుకు సంతోషంగా ఉంది
ఇండిపెండెన్స్ డే సేల్ : స్మార్ట్‌ఫోన్లపై స్పెషల్ ఆఫర్లు
సచిన్ రికార్డ్ మళ్లీ బ్రేక్ చేసిన కోహ్లి
‘గూఢచారి’ రివ్యూ : ఇండియన్ జేమ్స్ బాండ్ మూవీ
(వార్తల సమగ్ర సమాచారం కోసం ఫోటోలపై క్లిక్ చేయండి)