పంచాయతీ ఫలితాల్లో దుమ్మురేపిన కారు! | TRS Sweeps Panchayat Polls | Sakshi
Sakshi News home page

Published Mon, Jan 21 2019 6:48 PM | Last Updated on Mon, Jan 21 2019 10:18 PM

TRS Sweeps Panchayat Polls - Sakshi

సాక్షి, హైదరాబాద్ ‌: తెలంగాణ తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ దుమ్మురేపుతోంది. సోమవారం 4,470 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగ్గా.. మేజర్‌ పంచాయతీలు మినహా దాదాపు కౌంటింగ్‌ పూర్తయింది. అసెంబ్లీ ఎన్నికల్లో విజయంతో రెట్టించిన ఉత్సాహంతో ఉన్న టీఆర్‌ఎస్‌ మరోసారి ఆ దూకుడు కొనసాగిస్తోంది. ఇప్పటి వరకు వెల్లడైన ఫలితాల్లో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ బలపరచిన అభ్యర్థులు అత్యధికంగా 1373 స్థానాల్లో విజయం సాధించారు. కాంగ్రెస్‌ 343, టీడీపీ 9, సీపీఎం 10 స్థానాల్లో గెలుపొందారు. ఇంకా సగానికి పైగా స్థానాల్లో ఫలితాలు వెలువడాల్సి ఉంది.

జిల్లాల వారిగా ఫలితాలు.. 

క్ర.సంఖ్య జిల్లా   టీఆర్‌ఎస్‌ కాంగ్రెస్‌  బీజేపీ టీడీపీ సీపీఐ/
సీపీఎం
ఇతరులు
1 ఆదిలాబాద్‌ 112 10 9 0 0 15
2 భద్రాద్రి 65 29 0 2 20 23
3 జగిత్యాల 50 22 1 1 0 41
4 జనగామ 51 21 0 0 0 9
5 భూపాలపల్లి 78 44 3 0 0 17
6 గద్వాల 64 19 0 0 0 6
7 కామరెడ్డి 84 32 0 0 0 13
8 కరీంనగర్‌  30 09 03 07 0 33
9 ఖమ్మం 84 49 5 1 10 22
10 ఆసిఫాబాద్‌ 60 26 0 0 0 18
11 మహబూబ్‌నగర్‌ 110 8 3 12 0 96
12 మంచిర్యాల  44 06 0 0 0 26
13 మెదక్‌ 105 28 0 1 0 15
14 మేడ్చల్‌ 12 6 0 1 0 5
15 నిర్మల్‌ 90 20 08 0 1 11
16 నాగర్‌ కర్నూల్‌ 92 32 1 0 1 23
17 నల్గొండ 145 73 0 2 2 23
18 నిజామాబాద్‌ 89 9 1 0 0 26
19 పెద్దపల్లి 45 22 0 0 0 16
20 రాజన్నసిరసిల్ల 40 11 1 0 0 23
21 రంగారెడ్డి 75 43 6 3 0 23
22 సంగారెడ్డి  139 58 2 0 0 19
23 సిద్దిపేట 130 5 2 0 1 21
24 సూర్యపేట 73 43 4 1 2 5
25 వికారాబాద్‌ 91 40 0 0 1 13
26 వనపర్తి 24 7 1 0 0 33
27 వరంగల్‌ రూరల్‌ 131 31 0 0 0 8
28 యాదాద్రి 60 19 1 0 1 19
29 వరంగల్‌ అర్భన్‌ 13 0 0 0 0 0
30 మహబూబాబాద్‌ 67 28 0 0 0 11
మొత్తం 2,545 871 34 10 27 725

  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement