సాక్షి,హైదరాబాద్ : వైఎస్సార్‌సీపీలో పలు పదవులకు నియామకాలు జరిగాయి. జనగాం జిల్లా కార్యదర్శిగా నోముల జైపాల్ రెడ్డి, జిల్లా కార్యవర్గసభ్యుడిగా గుగ్గిళ్ల శ్రీధర్, జిల్లా విద్యార్థి విభాగ అధ్యక్షుడిగా దండేంపల్లి కార్తీక్, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలిగా మానేగల్ల మంజులను నియమించినట్లు పార్టీ వైఎస్సార్ సీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. నర్మెట మండల అధ్యక్షుడిగా దామెర శ్రీనివాస్, చిల్పుర్ మండల అధ్యక్షుడిగా పొదేలా రత్నాకర్, స్టేషన్ ఘన్‌పూర్ మండల అధ్యక్షుడిగా పీయాల రాజి రెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శులుగా అప్పం కిషన్, గోవింద నాయక్ భుక్యాలను నియమించారు.
Comments
Please login to add a commentAdd a comment