
సాక్షి, న్యూఢిల్లీ: రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికల అంశంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తన వైఖరి స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసం చేసిన ఎన్డీయేకు మద్దతివ్వబోమని ఆ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి మంగళవారం వెల్లడించారు. డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేస్తామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment