చంపడానికైనా.. చావడానికైనా సిద్ధం.. | Renu Desai Shares Akira And Aadhya Latest Pics | Sakshi
Sakshi News home page

చంపడానికైనా.. చావడానికైనా సిద్ధం..

Published Tue, May 29 2018 7:19 PM | Last Updated on Tue, May 29 2018 7:19 PM

Renu Desai Shares Akira And Aadhya Latest Pics - Sakshi

రేణు దేశాయ్‌ (పాత ఫొటో)

సాక్షి, హైదరాబాద్‌ : నటి, దర్శకురాలు, రచయిత రేణు దేశాయ్‌ తన పిల్లల గురించి సోషల్‌మీడియా తరచూ పోస్టింగ్స్‌ చేస్తూ ఉంటారు. ఎప్పటిలానే సోమవారం కూడా ఆమె ఓ పోస్టు చేశారు. ‘ఒక హృదయం, ఒక ఆత్మ.. మీ కోసం నేను ప్రాణాలు ఇస్తాను, మీ కోసం అవసరమైతే ప్రాణాలు తీస్తాను.

ఓ తల్లి తన పిల్లల కోసం రాసిన చిన్న కవిత.. నిర్విరామంగా ఈ క్యూటీల‌ ఫొటోలను తీస్తూనే ఉండగలను’ అంటూ అకీరా, ఆద్యలతో కలిసి ఉన్న ఫొటోను ట్వీట్‌ చేశారామె. రేణు దర్శకురాలిగా ‘ఇష్క్‌ వాలా లవ్‌’ సినిమాను తెరకెక్కించారు. 2014లో విడుదలైన ఈ సినిమాలో అకీరా కూడా తళుక్కుమని మెరిశాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement