ప్రపంచ నంబర్వన్గా ముర్రే | Andy Murray becomes world number one after Raonic withdraws from Paris Masters | Sakshi
Sakshi News home page

ప్రపంచ నంబర్వన్గా ముర్రే

Published Sun, Nov 6 2016 12:36 AM | Last Updated on Mon, Sep 4 2017 7:17 PM

ప్రపంచ నంబర్వన్గా ముర్రే

ప్రపంచ నంబర్వన్గా ముర్రే

లండన్: బ్రిటన్ టెన్నిస్ స్టార్ ఆండీ ముర్రే తన కెరీర్‌లోతొలిసారిగా ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్ సాధించాడు. పారిస్ మాస్టర్స్ టోర్నీలో ఫైనల్‌కు చేరడం ద్వారా ఈ ఘనత సాధించాడు. 122 వారాల పాటు ప్రపంచ నంబర్‌వన్‌గా ఉన్న జొకోవిచ్ పారిస్ టోర్నీ క్వార్టర్స్‌లో ఓడిపోవడం ముర్రేకు కలిసొచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement