'దంతెరస్' రోజు భారత్‌కు అతిపెద్ద 'ధన'మైన అనిల్ కుంబ్లే భాయ్‌కి పుట్టినరోజు శుభకాంక్షలు.. జైజై శివశంభో.. హ్యాపీ బర్త్‌డే జంబో'.. పుట్టినరోజు సందర్భంగా స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లేకు మాజీ డ్యాషింగ్ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ తనదైన శైలిలో చెప్పిన బర్త్‌డే విషెస్ ఇవి.. భారత్ క్రికెట్‌కు కుంబ్లే అతిపెద్ద ధనమంటూ ఆయన చేసిన ట్వీట్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
భుజాలు అరిగిపోయేలా భారత జట్టు కోసం ఎడాపెడా బౌలింగ్ చేసిన స్పిన్ దిగ్గజం.. అనిల్ కుంబ్లే పుట్టినరోజు నేడు. ఆయనకు సోషల్ మీడియాలో విషెస్ వెల్లువెత్తాయి. సెహ్వాగ్‌తోపాటు సచిన్ టెండూల్కర్, వీవీఎస్ లక్ష్మణ్, మహమ్మద్ కైఫ్ తదితరులు ఆయనను శుభాకాంక్షలతో ముంచెత్తారు.
On Dhanteras, wishing one of India's greatest Dhan @anilkumble1074 bhai a very happy birthday.
— Virender Sehwag (@virendersehwag) 17 October 2017
Jai jai Shiv Shambho,
Happy Birthday Jumbo ! pic.twitter.com/avEDcOgeWJ
Wish you a very happy birthday, Kumbels! You have been an inspiration for generations together and will continue to be one. pic.twitter.com/3vqMpqhu6E
— sachin tendulkar (@sachin_rt) 17 October 2017
Wishing a very happy birthday Anil Bhai. May all your dreams come true @anilkumble1074 ! pic.twitter.com/2UNvZof2tb
— Mohammad Kaif (@MohammadKaif) 17 October 2017
Wishing one of India's greatest match winners , @anilkumble1074 a very happy birthday. May you have a great day and year ahead. pic.twitter.com/JBCvgOeIBk
— VVS Laxman (@VVSLaxman281) 17 October 2017
Comments
Please login to add a commentAdd a comment