అనిరుధ్‌కు స్వర్ణం | anirudh gets gold medal in shotgun shooting championship | Sakshi
Sakshi News home page

అనిరుధ్‌కు స్వర్ణం

Published Thu, Oct 27 2016 10:48 AM | Last Updated on Mon, Sep 4 2017 6:29 PM

anirudh gets gold medal in shotgun shooting championship

షూటింగ్ చాంపియన్‌షిప్  



సాక్షి, హైదరాబాద్: సౌత్‌జోన్ షాట్‌గన్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో అనిరుధ్ స్వర్ణంతో మెరిశాడు. గచ్చిబౌలీలోని శాట్స్ షూటింగ్ రేంజ్‌లో జరిగిన ఈ పోటీల్లో జెడ్79- క్లే పీజియన్ స్కీట్ విభాగంలో అనిరుధ్ 35 పాయింట్లు సాధించి పసిడి పతకాన్ని దక్కించుకోగా... అభినవ్, రిజ్వాన్‌లు రజత కాంస్య పతకాలను గెలుచుకున్నారు. ఇతర విభాగాల్లో విరాజ్ (జెడ్-81), సొనాలి రాజు (జెడ్82), రాజేంద్ర ప్రసాద్ (జెడ్ 84), ఆయూష్ (ఎన్79), సుభాష్ (ఎన్80)లు పసిడి పతకాలను గెలుచుకున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement