భారత జూనియర్‌ సాఫ్ట్‌బాల్‌ జట్టులో అర్చన | Archana in indias junior softball team | Sakshi
Sakshi News home page

భారత జూనియర్‌ సాఫ్ట్‌బాల్‌ జట్టులో అర్చన

Published Thu, Apr 5 2018 10:37 AM | Last Updated on Thu, Apr 5 2018 10:37 AM

Archana in indias junior softball team - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ సాంఘిక సంక్షేమ పాఠశాల (టీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్‌)కు చెందిన విద్యార్థిని పైడి అర్చన గొప్ప అవకాశాన్ని అందిపుచ్చుకుంది. ఆసియా జూనియర్‌ సాఫ్ట్‌బాల్‌ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే భారత జట్టుకు అర్చన ఎంపికైంది. ఫిలిప్పీన్స్‌లోని క్లార్క్‌లో మే 12 నుంచి 18 వరకు ఈ టోర్నమెంట్‌ జరుగుతుంది. ఈ సందర్భంగా తెలంగాణ సోషల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌ సొసైటీ కార్యదర్శి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్, ఆర్‌సీవో సింధు అర్చనను అభినందించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement