ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో సంచలనం..! | Ash Barty Win In Australian Open Pre Quarters | Sakshi
Sakshi News home page

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో సంచలనం..!

Published Sun, Jan 20 2019 10:56 AM | Last Updated on Sun, Jan 20 2019 3:16 PM

Ash Barty Win In Australian Open Pre Quarters - Sakshi

కాన్‌బెర్రా: ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో సంచలన జరిగింది. ఆస్ట్రేలియన్‌ ఓపెన్ ప్రీక్వార్టర్స్‌లో దిగ్గజ క్రీడాకారిణి మరియా షరపోవా అనూహ్యంగా ఓటమిపాలయ్యారు. షరపోవాపై 4-6, 6-1, 6-4 తేడాతో నయాసంచలనం ఆష్‌బార్టీ సంచలన విజయం నమోదు చేశారు. ఆదివారం ఇక్కడి మెల్‌బోర్న్ పార్క్‌ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో ఆష్‌బార్టీ అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్నారు. దీంతో గ్రాండ్‌స్లామ్‌లో తొలిసారి ఆష్‌బార్టీ క్వార్టర్‌ ఫైనల్‌కు చేరారు.

ఈ దశాబ్దాంలో తొలిసారి అస్ట్రేలియన్‌ క్వార్టర్‌ ఫైనల్‌కు చేరిన తొలి ఆస్ట్రేలియన్‌ ప్లేయర్‌గా ఆమె రికార్డు సృష్టించారు. 22 ఏళ్ల ఆష్‌బార్టీ 5సార్లు గ్రాండ్‌స్లామ్‌ విజేత అయిన షరపోవాను ఓడించడం విశేషం.


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement